Tuesday, 23 March 2010

వీర భోగ వసంత రాయల వారి Date Of Birth :



వీర భోగ వసంత రాయలు కర్ణాటక రాష్ట్రం లోని శంభల గ్రామం లో 1992 లో శ్రీ రామ నవమి నాడు జన్మించారు

కాలజ్ఞానం about 2012



2012 లో జమ్మూ కాశ్మీర్ లో భూకంపాలు సంభవించును .అప్పుడు అక్కడి ప్రజలు దక్షిణ భారతదేశానికి వలస వస్తారు
about 2012

శ్రీ రామ నవమి కి మరో ప్రత్యేకత








"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం .
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే .."
అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రతీ యుగం లో తాను అవతారం ఎత్తుతూనే ఉన్నాడు
--

శ్రీమన్నారాయణుని అవతారమే బ్రహ్మంగారు .
ఆయనే మరల వీర భోగ వసంత రాయలు గా వస్తున్నారు

వీర భోగ వసంత రాయల వారి జననం ::::అంగీరస నామ సంవత్సరం (క్రీ . శ.1992 )లోని చైత్ర శుద్ధ నవమి నాడు (శ్రీ రామ నవమి నాడు ),ఆది వారం ,కర్ణాటక రాష్ట్రం లోని "శంభల" అనే గ్రామం లో వీరభోగవసంత రాయలు గా జన్మిస్తానని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం లో తెలిపారు .
కాబట్టి "శ్రీ రామ నవమి" అనేది ,శ్రీరాముని జన్మదినోత్సవం & వీర భోగ వసంత రాయల వారి జన్మదినోత్సవం

కల్కి (కలికి ) ఎప్పుడు అవతరిస్తాడు?......




భవిష్యత్ పురాణం (కలికి పురాణం ) ప్రకారం ,కల్కి అవతారం కలియుగ చివరి పాదం (4 వ పాదం ) లో ఉండును. వీరభోగ వసంత రాయల అవతారం కలియుగ మొదటి పాదం లో ఉంటుంది .ప్రస్తుతం మనం ప్రథమ పాదం(మొదటి పాదం) లో ఉన్నాము

కలి యుగాంతం 2012 లో లేదు



కలి యుగాంతం 2012 లో కాదు.కలి యుగాంతానికి ఇంకా కొన్ని వేల సంవత్సరాల సమయం ఉంది . కాని , దక్షిణ అమెరికా లో 2012 లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయి & భూకంపాలు సంభవిస్తాయి.

అమ్మవాస్య నాడు చంద్రుడు కనిపించడం

మాసమాస్వీజమేకంతు మసాన్తే కార్తీకం తథా .
అమాయాం చంద్రోదయం చ వీర కాలమే మహత్.

అనగా అమావాస్య నాడు చంద్రుడు కనిపించును (తేది :22-07-2009 )


ON 22-07-2009

294 వ కాలజ్ఞాన గోవింద వాక్యం







హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా

చాంద్రాయణం వచ్చిన తర్వాత చంద్ర గుప్త హరి వచ్చునయా !
ఇంద్రుడు శ్రీ హరి ని చూడ ఇష్టార్జితముగా కొంచె చేరునయా !
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా


MEANINGS OF ABOVE CRITICAL WORDS:
1.చాంద్రాయణం = చంద్ర గ్రహణం( తేది :06-08-2009)
2.చంద్ర గుప్త హరి = చంద్ర గుప్త మహా రాజు
3.ఇంద్రుడు = అధిపతి , ముఖ్య మంత్రి
4.శ్రీ హరి ని చూడడం = మరణించటం ,చనిపోవటం
5.ఇష్టార్జితముగా చేరుట = తన ఇష్ట ప్రకారమే వెళ్ళుట
వివరణ :
పూర్వం చంద్ర గుప్త మహా రాజు , తన కూతురినే పెళ్లి చేసుకోదలచాడు .అప్పుడు అతడు, కూతురి చేతిలో శాపం పొందాడు .ఆ శాప ప్రభావం గానే అతడు శ్రీశైలం లో ని ,పాతాళ గంగ లో పచ్చల బండ గా పడి ఉన్నాడు.ఈ కలి యుగం లో వీర భోగ వసంత రాయల వారి చే ఆ పచ్చల బండ కు , విరోధి నామ సంవత్సరం లో శ్రావణ మాసం మృగశిర నక్షత్రం లో , అనగా తేది :16-08-2009 న శాప విమోచనం జరుగును .ఆ తర్వాత మన ముఖ్య మంత్రి చనిపోతారు (ON 02-09-2009)

MEANING:PACHCHALA BANDA IN SRISAILAM WILL BE REMOVED IT'S "SAAPAM"(ON 16-08-2009)&OUR CHIEF MINISTER WILL DIE((02-09-2009) AFTER A LUNAR ECLIPSE (06-08-2009)WHICH IS IN TRIPPLE ECLIPSE