WHY THIS BLOG TITLE IS NAMED AS “WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM” "అపరిచితుడు" అనగా పరిచయము లేని వ్యక్తి."అపరిమితుడు" అనగా పరిమితము లేని వ్యక్తి. విష్ణు స్వరూపుడైన వీర భోగ వసంత రాయలు మన సమాజం లోనే ఉంటూ మనకు పరిచయము అవకుండా మన మధ్యనే ఉన్నారు. శివ పురాణం ప్రకారం శివునికి అపరిమితుడు అనే పేరు కలదు. అందుకే ఈ బ్లాగుకి "WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM" అనే పేరు.
Blog Archive
-
▼
2010
(37)
-
▼
March
(13)
- వీర భోగ వసంత రాయల వారి Date Of Birth :
- కాలజ్ఞానం about 2012
- శ్రీ రామ నవమి కి మరో ప్రత్యేకత
- కల్కి (కలికి ) ఎప్పుడు అవతరిస్తాడు?......
- కలి యుగాంతం 2012 లో లేదు
- అమ్మవాస్య నాడు చంద్రుడు కనిపించడం
- 294 వ కాలజ్ఞాన గోవింద వాక్యం
- బ్రహ్మం గారి గురించి
- వీరబ్రహ్మం గారి కాలజ్ఞాన తాళపత్రాలు
- బ్రహ్మం గారు
- కలియుగం ఎప్పుడు అంతం అవుతుంది ?
- మీకు తెలుసా హనుమంతుడు ఇప్పటికి హిమాలయాలలో జీవించి ...
- వీర భోగ వసంత రాయలు వచ్చుచున్నాడు
-
▼
March
(13)
Tuesday, 23 March 2010
294 వ కాలజ్ఞాన గోవింద వాక్యం
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా
చాంద్రాయణం వచ్చిన తర్వాత చంద్ర గుప్త హరి వచ్చునయా !
ఇంద్రుడు శ్రీ హరి ని చూడ ఇష్టార్జితముగా కొంచె చేరునయా !
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా
హరి గోవింద గోవిందా శివ గోవింద గోవిందా
MEANINGS OF ABOVE CRITICAL WORDS:
1.చాంద్రాయణం = చంద్ర గ్రహణం( తేది :06-08-2009)
2.చంద్ర గుప్త హరి = చంద్ర గుప్త మహా రాజు
3.ఇంద్రుడు = అధిపతి , ముఖ్య మంత్రి
4.శ్రీ హరి ని చూడడం = మరణించటం ,చనిపోవటం
5.ఇష్టార్జితముగా చేరుట = తన ఇష్ట ప్రకారమే వెళ్ళుట
వివరణ :
పూర్వం చంద్ర గుప్త మహా రాజు , తన కూతురినే పెళ్లి చేసుకోదలచాడు .అప్పుడు అతడు, కూతురి చేతిలో శాపం పొందాడు .ఆ శాప ప్రభావం గానే అతడు శ్రీశైలం లో ని ,పాతాళ గంగ లో పచ్చల బండ గా పడి ఉన్నాడు.ఈ కలి యుగం లో వీర భోగ వసంత రాయల వారి చే ఆ పచ్చల బండ కు , విరోధి నామ సంవత్సరం లో శ్రావణ మాసం మృగశిర నక్షత్రం లో , అనగా తేది :16-08-2009 న శాప విమోచనం జరుగును .ఆ తర్వాత మన ముఖ్య మంత్రి చనిపోతారు (ON 02-09-2009)
MEANING:PACHCHALA BANDA IN SRISAILAM WILL BE REMOVED IT'S "SAAPAM"(ON 16-08-2009)&OUR CHIEF MINISTER WILL DIE((02-09-2009) AFTER A LUNAR ECLIPSE (06-08-2009)WHICH IS IN TRIPPLE ECLIPSE
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment