Tuesday 23 March 2010

శ్రీ రామ నవమి కి మరో ప్రత్యేకత








"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం .
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే .."
అని భగవద్గీత లో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రతీ యుగం లో తాను అవతారం ఎత్తుతూనే ఉన్నాడు
--

శ్రీమన్నారాయణుని అవతారమే బ్రహ్మంగారు .
ఆయనే మరల వీర భోగ వసంత రాయలు గా వస్తున్నారు

వీర భోగ వసంత రాయల వారి జననం ::::అంగీరస నామ సంవత్సరం (క్రీ . శ.1992 )లోని చైత్ర శుద్ధ నవమి నాడు (శ్రీ రామ నవమి నాడు ),ఆది వారం ,కర్ణాటక రాష్ట్రం లోని "శంభల" అనే గ్రామం లో వీరభోగవసంత రాయలు గా జన్మిస్తానని పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానం లో తెలిపారు .
కాబట్టి "శ్రీ రామ నవమి" అనేది ,శ్రీరాముని జన్మదినోత్సవం & వీర భోగ వసంత రాయల వారి జన్మదినోత్సవం

No comments:

Post a Comment