
-->"పట్ట పగలు చుక్కలు చూచి భ్రమసేరు " -అని కాలజ్ఞాన తత్త్వములలో చెప్పబడింది
వివరణ:
1980 లో ఫిబ్రవరి నెలలో పట్ట పగలు చుక్కలు కనిపించాయి .ఈ వింత చూచిన జనం ఆశ్చర్య పోయారు
WHY THIS BLOG TITLE IS NAMED AS “WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM” "అపరిచితుడు" అనగా పరిచయము లేని వ్యక్తి."అపరిమితుడు" అనగా పరిమితము లేని వ్యక్తి. విష్ణు స్వరూపుడైన వీర భోగ వసంత రాయలు మన సమాజం లోనే ఉంటూ మనకు పరిచయము అవకుండా మన మధ్యనే ఉన్నారు. శివ పురాణం ప్రకారం శివునికి అపరిమితుడు అనే పేరు కలదు. అందుకే ఈ బ్లాగుకి "WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM" అనే పేరు.
No comments:
Post a Comment