WHY THIS BLOG TITLE IS NAMED AS “WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM” "అపరిచితుడు" అనగా పరిచయము లేని వ్యక్తి."అపరిమితుడు" అనగా పరిమితము లేని వ్యక్తి. విష్ణు స్వరూపుడైన వీర భోగ వసంత రాయలు మన సమాజం లోనే ఉంటూ మనకు పరిచయము అవకుండా మన మధ్యనే ఉన్నారు. శివ పురాణం ప్రకారం శివునికి అపరిమితుడు అనే పేరు కలదు. అందుకే ఈ బ్లాగుకి "WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM" అనే పేరు.
Blog Archive
Sunday, 2 May 2010
కాలజ్ఞాన వాక్యాలు ON SMOKING
==>"ధూమ ధాములు పుట్టి పెరిగిన పిమ్మటాను రామ యని వారలు రాలి పోదురు" -అని కాలజ్ఞాన తత్త్వములలో చెప్పబడి ఉంది
MEANING :
SMOKERS (ధూమ ధాములు)WILL DIE DUE TO THEIR HABBIT OF SMOKING .
==>"జనులు నోట కొరువులు కరచుకుని తిరిగేరు" -అని కాలజ్ఞాన వాక్యం చెబుతోంది .
MEANING:
మనుషులు సిగరెట్ ,బీడీ వంటి వానిని నోటిలో పెట్టుకుని తిరుగుతారు .
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment