Blog Archive

Wednesday, 14 April 2010

వీరభోగ వసంత రాయల వారి దర్శన భాగ్యం




ఊరి పొలిమేరల్లో (సరిహద్దులలో ) తెల్లని కాకులు ఏడ్చే సమయాన వీర భోగ వసంత రాయలు తన భక్తులకు దర్శనమిస్తాడు
వివరణ :
తెల్లని కాకులే ఉండవని సుమతీ శతకంలో బద్దెన చెప్పినప్పటికీ దిన పత్రికల ద్వారా తెల్లని రామచిలుకలు , తెల్లని కాకులు మనకు ఉన్నాయని తెలుస్తుంది

No comments:

Post a Comment