





-->ఎడ్లు లేకనే బండ్లు తోలేరు
-->ప్రాణంబు లేకనే బండ్లు నడచేను
MEANING :motor vehicles(bikes,cars,buses,tractors,lorries etc.) will run with extraordinary speed &without bulls
WHY THIS BLOG TITLE IS NAMED AS “WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM” "అపరిచితుడు" అనగా పరిచయము లేని వ్యక్తి."అపరిమితుడు" అనగా పరిమితము లేని వ్యక్తి. విష్ణు స్వరూపుడైన వీర భోగ వసంత రాయలు మన సమాజం లోనే ఉంటూ మనకు పరిచయము అవకుండా మన మధ్యనే ఉన్నారు. శివ పురాణం ప్రకారం శివునికి అపరిమితుడు అనే పేరు కలదు. అందుకే ఈ బ్లాగుకి "WWW.APARICHITUDUAPARIMITUDU.BLOGSPOT.COM" అనే పేరు.
No comments:
Post a Comment